Nandamuri Mokshagna | నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ సినీ ప్రవేశానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Nandamuri Balakrishna | నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై చివరకు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది.