నిర్మల్ : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఆదివారమే కొవిడ్-19 పాజిటివ్‌గా తేలగా విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్
అసెంబ్లీలో ఎమ్మెల్యే రేఖానాయక్ అందరిచే కంటతడి పెట్టించారు. తాను చదువుకునే రోజుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.