తమ భర్త చనిపోలేదంటున్నారు మిజోరాంకు చెందిన 38 మంది భార్యలు. దాంతో ఆయన అంత్యక్రియలు నిలిచిపోయాయి. తమ భర్త ఇంకా సజీవంగానే ఉన్నాడని, ఆయన శరీరం వేడిగా ఉండి శ్వాస ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న�
39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 33 మంది మనుమలు, మనుమరాళ్లు. ఇక, కోడళ్లను కలుపుకుంటే కుటుంబసభ్యుల సంఖ్య 160 పైచిలుకే. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ కుటుంబ పెద్ద జియోంగాక అకా జియోనా (76) ఆదివారం కన్నుమూశారు. మిజోరం రాష్ర