Metro Parking | మెట్రోస్టేషన్లలో పెయిడ్ పార్కింగ్‌పై ఎల్అండ్టీ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్లో వాహనాల పార్కింగ్‌కు ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
మియాపూర్ : ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న సమాంతర రహదారులకు విద్యుత్తు వెలుగులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని మియా�