నల్లగొండ: యూరియా కోసం పడిగాపులు కాసిన మహిళా రైతు ప్రాణాలు విడిచింది. అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు పాతులోతు దస్సి(55) వారం క్రితం రైతు వేదికలో యూరియా కోసం వరుసలో నిలబడింది.
Sangam Dairy | నల్లగొండజిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లోని సంగం డైరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంగం డెయిరీ(Sangam Dairy) ప్రారంభోత్సవాన్ని చుట్టుపక్కల గ్రామాల పాడి రైతులు(Dairy farmers) అడ్డుకున్నారు. డెయిరీ సిబ్బ�