పెద్దశంకరంపేట, ఏప్రిల్ 5: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పార్టికి మరింత ఆదరణ పెరిగిందని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంప
మెదక్, ఏప్రిల్ 5 : ఎన్నో ఉన్నత శాఖలు సమర్ధవంతంగా నిర్వహించిన వ్యక్తి, మొదటి దళిత ఉప ప్రధానిగా పనిచేసి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుబావుడు బాబు జగ్జీవన్‌రామ్ అని కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. �
కర్ణాటక సరిహద్దులో జోరుగా జూదం..తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ సంపాదించొచ్చని ఆశజీవితాలను నాశనం చేసుకుంటున్న పేదలు, కూలీలుముంబయి కేంద్రంగా కొనసాగుతున్న దందాప్రస్తుతం ఆన్లైన్లో నిర్వహణ.. చెల్లింపులుజ�
విజ్ఞాన మందిరం… సిద్దిపేట గ్రంథాలయంరూ.2 కోట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మాణం9 రకాల ప్రత్యేక విభాగాలురాష్ట్రంలో తొలిసారిగా మహిళలకు ‘వనిత’ పేరుతో రీడింగ్ రూమ్సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే డిజిటల్ ల�
రూ.76లక్షలతో అభివృద్ధి పనులుఆహ్లాదాన్ని పంచుతున్న పల్లెప్రకృతి వనంగ్రామంలో ఎల్ఈడీ లైట్ల వెలుగులుపల్లెప్రగతితో మారిన గ్రామం రూపు రేఖలుమిరుదొడ్డి, ఏప్రిల్ 4 : ఒక్కప్పుడు గ్రామంలో ఎక్కడ చూసినా మురుగు నీ�
తొగుట, ఏప్రిల్ 4: పొద్దు తిరుగుడు పంట సాగు చేసిన రైతులకు పక్షుల బెడద గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. పువ్వు పూసిన మొదలు కోత కోసే వరకు కంటికి రెప్పలా పంటను కాపాడుకోవాలి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న డప్పు
వ్యాక్సినేషన్‌కు భారీ స్పందన45 ఏండ్లు పైబడిన 3.50 లక్షల మందికి వ్యాక్సినేషన్ షురూ24 ప్రభుత్వ దవాఖానల్లో కొనసాగుతున్న ప్రక్రియత్వరలో మరో 21 కేంద్రాల్లో టీకా పంపిణీకి ఏర్పాట్లుఇప్పటి వరకు జిల్లాలో 36,756 మందికి
తాగునీటికి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లుదప్పిక తీర్చేందుకు 350 సాసర్ పిట్లుమూడు నాలుగు రోజులకు ఒకసారి నీరు నింపేలా ప్రణాళికలుపోచారం అభయారణ్యంతో పాటు ఇతర అటవీ ప్రాంతాల్లో నిర్మాణంరెండు చోట్ల సోలార్ బోర