మెదక్ చర్చి |ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల నుంచి ఈస్టర్ వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి.
మెదక్ చర్చిలో శుక్రవారం గుడ్ఫ్రైడే సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు శిలువను ఊరేగించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.