తెలంగాణ ప్రభుత్వం అందించిన పోస్ట్మెట్రిక్ సాలర్షిప్తో ఏపీలోని డెంటల్ కాలేజీలో బీడీఎస్ పూర్తిచేసిన వరంగల్ విద్యార్థి వీ సాహిత్ ఎండీఎస్ కోర్సులో చేరేందుకు స్థానికత వర్తిస్తుందా అని హైకోర్టు �
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆరోగ్యశాఖ నీట్ కటాఫ్ మారులను తగ్గించిన నేపథ్యంలో ఎండీఎస్ సీట్లను భర్తీ చేసేందుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021-22 వి�