ఢిల్లీ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటువేసే హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక సందర్భంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు బీజేపీ చేసిన కుట్రను ఆప్ విజయవంతంగా అడ్డుక