సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ కార్యాలయం పర్సనల్ డిపార్ట్మెంట్ విభాగంలో సేవా సమితి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న మేడి తిరుపతి ఇంట్లో మే పుష్పం పూసి కనువిందు చేస్తుంది.
May Flower | వేసవిలో మాత్రమే కనువిందు చేసే మే పుష్పం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వేసవికాలం వచ్చిందంటే చెట్లు, పువ్వులు వాడిపోతూ ఉంటాయి. కానీ ఈ పువ్వు వికసిస్తూ అందర్నీ కనువిందు చేస్తుంది. అదే మే పుష్పం.