Razor Blades | యశ్పాల్ సింగ్ను డాక్టర్లు పరిశీలించారు. సోనోగ్రఫీ పరీక్ష ద్వారా అతడి కడుపులో బ్లేడ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఎండోస్కోపీ నిర్వహించారు. కడుపు లోపల, మెడ భాగంలో కోసుకున్న గాయాలున్నట్లు గ్ర�
స్పూన్లు తింటున్నావా అని డాక్టర్లు విజయ్ను అడిగారు. గత ఏడాదిగా తాను చెంచాలు తింటున్నట్లు అతడు చెప్పాడని డా. రాకేష్ ఖురానా మీడియాకు తెలిపారు. సుమారు రెండు గంటలపాటు సర్జరీ చేసి విజయ్ కడుపులో ఉన్న 62 స్టీల�