TheRaja Saab | 2026 సంక్రాంతి టాలీవుడ్‌కి అసలైన కళను తీసుకొచ్చింది. ఏకంగా ఐదు భారీ సినిమాలు ఈ సంక్రాంతికి బరిలోకి దిగడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది.
Mana Shankara Vara Prasad Garu | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది.
Mana Shankara Vara prasad Garu | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.