మమతామోహన్ దాస్ (Mamta Mohandas) స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కనిపించక చాలా కాలమే అవుతోంది. ప్రస్తుతం తెలుగులో నటిస్తోన్న రుద్రాంగి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. నేడు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటుందీ భామ.
Mamta mohandas | ‘నేను ఇప్పుడిప్పుడే నిజంగా జీవించడం ప్రారంభించాను. ఎన్నో త్యాగాలు చేసి నాకు అండగా నిలబడిన నా కుటుంబం కోసం పనిచేయడం ప్రారంభించాను’ అంటున్నది నటి మమతా మోహన్‌దాస్. యమదొంగ, చింతకాయల రవి, హోమం, కింగ్, �