కంఠమనేని శివ, క్యాథలిన్ గౌడ్ జంటగా రూపొందిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. మల్లి దర్శకుడు. కేఎస్ శంకరరావు, ఆర్.వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది.
కొమురవెల్లి మల్లన్నస్వామి | బ్రహ్మోత్సవాల 12వ వారం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించా�