బాలికపై లైంగిక దాడి కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్‌ను పోలీసులు 3 రోజులపాటు కస్టడీలోకి అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Bandi Sai Bhageerath | పోక్సో కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్‌ను 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని తెలిసిందే. నార్సింగిలోని పోలీసు అకాడమీ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు బండి సాయి భగీరథ