భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు చేయడంపై పలు సంఘాల నాయకులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వ్యాప్తం�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్‌షా అవమానించడాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో మాలమహానాడు నేతలు ఆయన దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. చండ్రుగొ