లెబనాన్లో ఐక్య రాజ్య సమితి(ఐరాస) శాంతి పరిరక్షణ మిషన్లో సేవలందిస్తున్న భారత సైనికాధికారిణి మేజర్ అభిలాష బరాక్కు 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మకమై ‘యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్�
Major Abhilasha Barak: దేశానికి గర్వకారణంగా నిలిచారు మేజర్ అభిలాష బరాక్. 2025 యూఎన్ పీస్కీపర్ అవార్డును ఆమె గెలుచుకున్నారు. లెబనాన్లో ఆమె జెండర్ అంశాలపై మహిళలు, టీనేజీ అమ్మాయిల్లో అవగాహన కల్పించారు. ఇం