దేశీయ మార్కెట్‌కు సరికొత్త బొలెరోను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా బొలెరో నియో ప్లస్ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్�
ప్రారంభ ధర రూ.8.48 లక్షలు న్యూఢిల్లీ, జూలై 13: దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. మార్కెట్లోకి 7-సీటర్ బొలెరో నియో వాహనాన్ని తీసుకొచ్చింది. ఎక్స్‌షోరూం ప్రకారం దీని ప్రారంభ ధర రూ.8.48 లక్షలుగా ఉన్నట్లు