SS Rajamouli | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' గురించి ఒక కీలక అప్డేట్ వెలువడింది.
Varanasi The Movie | సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ మూవీ "వారణాసి" విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది.