Home
Mahabubabad News
Mahabubabad News
-
"ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి"
5 years agoఅదనపు కలెక్టర్ బీ హరిసింగ్కొనుగోలు కేంద్రాల తనిఖీరాయపర్తి, జూన్ 6 : మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని గోదాములు, మిల్లులకు వేగంగా తరలించాలని అదనపు కలె"బాలికపై లైంగికదాడి.. హత్య"
6 years agoమహబూబాబాద్ జిల్లాలోని ఓ తండాలో దారుణంనిందితుడిపై పోక్సో చట్టం కింద కేసునిందితున్ని కఠినంగా శిక్షించాలిమహబూబాబాద్ కలెక్టర్, ఎస్పీకి మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలుఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్�"పకడ్బందీగా లాక్డౌన్"
6 years agoనిర్మానుష్యంగా గ్రామాలురహదారులపై పోలీసుల గస్తీనిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాపరకాల/నర్సంపేట/ఆత్మకూరు/దామెర/శాయంపేట/చెన్నారావుపేట/దుగ్గొండి, మే 16 : జిల్లా వ్యా ప్తంగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు �"పచ్చని ఠాణా!"
6 years agoమామునూరు పోలీస్ స్టేషన్‌కు నయా లుక్మొక్కల కుండీలు, పీఎస్‌కు రంగులు..స్టేషన్‌కు వచ్చే వారి కోసం బెంచీలు ఏర్పాటుకరీమాబాద్, మే8: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మామునూరు పోలీస్ స్టేషన్‌కు పచ్చని ఠ"నేషనల్ ఎగ్జిబిట్‌కు విద్యార్థిని ఎంపిక"
6 years agoదేవరుప్పుల, మే 4: జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్‌కు మండలకేంద్రంలోని బాలయేసు ఆంగ్ల ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని సోలిపురం స్ఫూర్తి ఎంపికైనట్లు ఆ పాఠ"ఈ బాలుడు అన్నింట్లో ఫస్ట్"
6 years agoఏడేళ్లకే సకల విద్యల్లో రాణిస్తున్న గురు సూర్యచంద్నిత్యం శ్లోకాలు, స్తోత్రాల పఠనంజనరల్ నాలెడ్జ్లోనూ చురుకుదనంఅబాకస్ అన్ని లెవల్స్‌లో టాప్పోచమ్మమైదాన్, మే 3 : పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఈ బాలు�"అప్రమత్తతే ఆయుధం"
6 years agoకరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలిఅర్హులు వ్యాక్సినే తీసుకోవాలినర్సంపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్కొనసాగుతున్న వ్యాక్సినేషన్నర్సంపేట, ఏప్రిల్ 25: కరోనా వైరస"అత్యవసరం పేరుతో అక్రమ దందా"
6 years agoఎంజీఎం దవాఖానలో వెలుగు చూస్తున్న అధికారుల బాగోతంటెండర్ విషయం తేల్చకుండా నెలల తరబడి నాన్చుతున్న వైనంప్రారంభించకుండానే గ్యాస్ ప్లాంట్ వినియోగంఆక్సిజన్ వినియోగం తగ్గినా పెరుగుతున్న దిగుమతివరంగల్�"ప్రతి రైస్ మిల్లులో కేసీఆర్ చిత్రపటం"
6 years agoరైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడుజనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 8 : కరువు ప్రాంతం జనగామ జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తూ రైతులు, రైస్ మిల్ నిర్వాహకులకు చేతినిండా పని కల్పిస్తున్న సీఎం కేస"చకచకా రోడ్డు విస్తరణ పనులు"
6 years agoనిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులునెలరోజుల్లోగా పనులు పూర్తిచేయాలికాంట్రాక్టర్కు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశంస్టేషన్ఘన్పూర్, ఏప్రిల్ 4 : నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో రోడ్డు వి"టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల"
6 years agoఆగస్టు 19, 20వ తేదీల్లో పరీక్షలుటీఎస్, ఏపీ రాష్ర్టాల్లో 14 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలుభీమారం, ఏప్రిల్ 3 : తెలంగాణ రాష్ట్ర ఐసెట్-2021 ఎంట్రన్స్ టెస్ట్ ఆగస్టు 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెస"దేవతల వన ప్రవేశంతో ముగిసిన జాతర"
6 years agoమంగపేట, ఏప్రిల్ 3: మండలంలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి లక్ష్మీనర్సాపురంలో ఆరు రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన నాగులమ్మ జాతర శనివారం దేవతల వన ప్రవేశంతో ముగిసిం ది. ఆయా ప్రాంతాల భక్తులు ఉదయం నుంచి ఆల య ప్�"సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి"
6 years agoజిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అనినవ్రూ.8.22 కోట్ల మున్సిపల్ బడ్జెట్‌కు ఆమోదం.. తొర్రూరు, మార్చి 31 : తొర్రూరు మున్సిపల్ సమగ్ర అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం కృషి చేయాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ సూచి�"జిల్లాలో వంద కోట్లతో ఆయిల్ పామ్ పరిశ్రమ"
6 years agoజిల్లా ఆయిల్ పామ్ పరిశీలన అధికారి సురేశ్ తొర్రూరు, మార్చి 31 : ఆయిల్ పామ్ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్రాహకాలు అందిస్తున్నాయని జిల్లా ఆయిల్ పామ్ పరిశీలన అధికారి ఈ సురేశ్ అన్నారు. ఈ సందర�"కెనడాలో బాబు.. అనాథాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు"
6 years agoమహబూబాబాద్, మార్చి 31 : కెనడాలో బాబు.. మహబూబాబాద్‌లోని అనాథాశ్రమాల్లో చిన్నారి పుట్టిన రోజు వేడుకలను అమ్మమ్మ-తాతయ్య, గుండా మధురెడ్డి-పుష్ప దంపతులు ఆత్మీయులైన ఆనాథల మధ్య ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ పట�తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!















