హీరో నాని (Nani) ప్రస్తుతం శ్యామ్‌సింగరాయ్ (Shyam Singha Roy)ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఫస్ట్ లుక్ పోస్టర్లను షేర్ చేసింది రాహుల్ సంకీర్త్యన�
నాని కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. చిత్రీకరణ పూర్తయింది. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ప్రస్తుతం నిర్మాణానంతర కా�