Lucifer 2 Empuraan | మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్ (Lucifer). మంజు వారియర్ (Manju Warrier), వివేక్ ఒబెరాయ్ (Vivek Oberai), టోవినో థామస్ (Tovino Thomas) లు కీలక పాత్రలు పోషించారు.
L2 Empuraan | మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) హీరోగా వచ్చిన లుసిఫర్ (Lucifer) సినిమా కేరళలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శ�