లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ బుధవారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ నెల 19 నుంచి 22 వరకు రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, 23 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 26న ఎడిటింగ్‌కు అవకాశం కల్పించినట్టు ప్రవేశాల కమిటీ కన్�
తెలంగాణలో న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్-2026లో పురుష అభ్యర్థులు సత్తాచాటారు. 74.42% మంది అర్హత సాధించారు. మహిళలు 70.08% మంది క్వాలిఫై అయ్యారు.