Govinda divorce rumours | బాలీవుడ్ దిగ్గజ నటుడు గోవిందా (Govinda) తన భార్య సునీత అహుజా (Sunita Ahuja)తో విడాకులు తీసుకుంటున్నట్లు తెగ ప్రచారం (Govinda divorce rumours) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విడాకుల అంశంపై దంపతుల న్యాయవాది లలిత్ బి