సైకిల్ తొక్కడం పిల్లలకు సరదా. యువతకు సాహసం. పెద్దలకు ఆరోగ్యం. అమెరికా అమ్మాయి లేల్ విల్కాక్స్కి సైకిలే ప్రపంచం.స్నేహం, సాహసం, ప్రేమ, ప్రయాణం, జీవితం.. తనకన్నీ సైకిలే అంటుందామె. అబ్బాయి ప్రేమలో పడి సైక్ల�
Lael Wilcox: లాయిల్ విల్కాక్స్ సైకిల్‌పై ప్రపంచాన్ని చుట్టేసింది. 108 రోజులు, 12 గంటలు, 12 నిమిషాల్లో ఆ జర్నీ పూర్తి చేసింది. అతి తక్కువ సమయంలో ఆ ఫీట్ అందుకున్న మహిళా సైక్లిస్టుగా రికార్డుకెక్కింది.