Sikkim flash floods | ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)ని ఇటీవల ఆకస్మిక వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వరదలు సంభవించి రెండు వారాలకు పైనే అయినా ఇంకా మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది.
Sikkim Floods | ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)లో ఆకస్మిక వరదల ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 21కి పెరిగింది. ఈ వరదల్లో 100 మందికిపైగా గల్లంతయ్యారు. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.