ఫార్ములా-ఈ రేసుపై ఏసీబీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని అభ్యర్థిస్తూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి స
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తాము వేసిన క్వాష్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నామని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్చార్జి సోమా భరత్‌కుమార్ చెప్పారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌న�