ఉక్రెయిన్, రష్యా యుద్ధం (Russia-Ukraine war) ప్రారంభమై రెండేండ్లు పూర్తవుతున్నది. సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరు పక్షాలకు పెద్దసంఖ్యలో ప్రాణ నష్టం కలిగింది.
Russia | రష్యాలోని క్రిమ్స్క్ పట్టణంలో 66 ఏండ్ల వృద్ధుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. తుపాకీ చేతపట్టుకుని పట్టణంలోని ఓ విధి గుండా నడుస్తూ ముగ్గురిని కాల్చి చంపాడు. అనంతరం తాను కాల్చుకున్నాడు.