తలాపునే కొండపోచమ్మసాగర్ ఉన్నా వర్గల్ మండలంలోని చెరువులు,కుంటలు ఎండిపోయాయి. రామాయిపేట కాలువ, హల్దీవాగు పరీవాహక పరిధిలోని ఒకటి రెండు చెరువులు, కుంటలు మినహా మిగతావి ఇప్పుడే కరవు నేలలను తలపిస్తున్నాయి.
దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరముందని, తెలంగాణలో జరిగిన అభివృద్ధ్ది, అమలవుతున్న సంక్షే మ పథకాలను దేశంలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని మహారాష్ట్ర ప్రతినిధుల బృందం ఆకాంక్షించింది.