INDvENG: వన్డేల్లో కోహ్లీ 73వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్తో అహ్మదాబాద్లో జరుగుతున్న మూడవ వన్డేలో 52 రన్స్ చేసి అతను ఔటయ్యాడు. వైస్ కెప్టెన్ గిల్ సెంచరీ దిశగా వెళ్తున్నాడు.
AUSvIND:రెండో రోజు చివరి క్షణాల్లో ఇండియా తడబడింది. అకస్మాత్తుగా మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆట ముగిసే సమయానికి.. ఇండియా 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. హాఫ్ సెంచరీ హీరో జైస్వ�