బొంరాస్‌పేటలో వేలాది ఎకరాల భూ వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగర పరిధిలో 22-ఏ నిషేధిత జాబితా సామాన్యుడికి ముచ్చెమటలు పట్టిస్తున్న వేళ బొంరాస్
Kalayanalakshmi Cheques | నాగారం మున్సిపాలిటీ పరిధిలో 80 చెక్కులు, కీసర ఆర్డీవో డివిజన్ పరిధిలో సుమారు 2000 చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయని నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు.