ఏండ్ల తరబడి ఒకే సర్కిల్లో పాతుకుపోయిన పట్టణ ప్రణాళికా విభాగం చైన్మన్లకు ఎట్టకేలకు స్థానచలనం కలిగింది. మాదాపూర్ కావూరిహిల్స్ ఫేస్- 2 రోడ్డులోని దాదాపు 1000 గజాల స్థలంలో ఓ వ్యాపారస్తుడు సెకండ్ హ్యాండ్
మాదాపూర్ కావూరి హిల్స్ ఫేజ్- 2 రోడ్డులో దాదాపు 1000 గజాల స్థలం.. ఇందులో ఓ వ్యాపారి జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ వ్యాపారానికి సిద్ధమై ఇందుకు సంబంధించి భారీ షెడ్డ్డు నిర్మాణం చ�