Kasi Vishwanath | మహా శివరాత్రి (Maha Shiv Ratri) పర్వదినం సందర్భంగా బుధవారం దేశంలోని శైవ క్షేత్రాలన్నీ (Lord Shiva temples) ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.
వారణాసి : ఉత్తరప్రదేశ్లోని కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకుంటున్న భక్తులకు వారణాసి అధికారులు ఓ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నెలలో భక్తులు వారణాసి పర్యటనను రద్దు చేసుకోవాలని అధి�