ఎగువన కర్ణాటక, దిగువన ఏపీ రా ష్ర్టాల్లో అక్కడి ప్రభుత్వాలు వచ్చిన జలాలను వచ్చినట్టు ఒడిసిపడుతుంటే.. మధ్యలో ఉన్న తెలంగాణ మాత్రం నీళ్ల కోసం తండ్లాడుతున్నది. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర, నారాయణపూర్ �
ఎక్కడో మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కొయినా డ్యాం.. అక్కడి నుంచి అవసరం లేకున్నా తెలంగాణ 30 టీఎంసీల నీళ్లు అడుగుతున్నది. అందుకు బదులుగా ఆ 30 టీఎంసీల నీటితో కొయినాలో ఎంత కరెంటు ఉత్పత్తి చేస్తారో అంత కరెంటు ఇ�