కర్ణాటక కాంగ్రెస్లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో నాయకులు వర్గాలుగా విడిపోయి సమావేశాలు పెట్టుకుంటున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ మనుగడపై ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని ఆయన అన్నారు.