Kerala Police detains Karnataka cops | ఒక కేసులో అనుమానితులను అరెస్ట్ చేసేందుకు కర్ణాటక పోలీసులు కేరళ చేరుకున్నారు. అయితే వారిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు (Kerala Police detains Karnataka cops). కేరళలోని కొచ్చి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Karnataka cops | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు మండలం పీ.కొత్తకోట వద్ద అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది.