Karnataka Cabinet expansion | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 24 మంది ఎమ్మెల్యేలకు తన మంత్రివర్గంలో చోటుకల్పించారు. గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం
బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై తన కేబినెట్‌ను బుధవారం విస్తరించారు. గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ రాజ్ భవన్లో 29 మంది కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ క