‘నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్ చుట్టూ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అర్హులకు అందించి వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాద�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూర్‌లో ఆర్హోమ్స్, జేవీఆర్జే గ్రూప్, జనతా ఎస్టేట్స్ సారథ్యంలో జై వాసవీస్ ఓఆర్ఆర్ హైట్స్ నిర్మాణం జరుగుతున్నది. శనివారం జరిగిన ఈ ప్రాజెక్టు భూమిపూజలో భార