వినూత్న కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు కన్నడ అగ్రనటుడు ఉపేంద్ర. ఆయన పోషించే పాత్రలు కూడా విలక్షణంగా అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న పీరియాడిక్ ఫాంటసీ చిత్రం ‘యూ
Coolie | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుం�
కన్నడ నటుడు ఉపేంద్ర దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ పార్టీ ‘ప్రజాకీయ’ గురించి మాట్లాడుతూ ‘కొంత మంది ఇష్టానుసారం, వారి మైండ్‌కు తోచినట్టుగా మాట్లాడుతారు.
RRR Cinema | ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుందని ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర(Upendra ) అన్నారు.