వినయ్వర్మ, తమేశ్వరయ్య, చంద్రకళ ఎస్, అర్జున్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్'. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఎన్హెచ్ ప్రసాద్ రూపొందిస్తున్నారు. శ్రీలక్ష్మి
ఎన్ హెచ్ ప్రసాద్ (N. H. Prasad) దర్శకత్వం వహిస్తూ, నిర్మించిన వినూత్న చిత్రం 'కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్' (Kama and the Digital Sutras) ట్రైలర్ను హైదరాబాద్లోని ఫిలింఛాంబర్లో ఘనంగా విడుదల చేశారు.