హైకోర్టు ఈ నెల 7 నుంచి జూన్ 5 వరకు వేసవి సెలవులు తీసుకోనున్నట్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్‌లు ఏర్పాటయ్యాయని వెల్లడించారు.
శేర్లింగంపల్లి జోన్ అ ర్బన్ బయోడైవర్సిటీ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్‌కుమార్ ఉద్యోగోన్నతిపై 3నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.