తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీ సుమలత, జస్టిస్ ఎం సుధీర్ కుమార్ బదిలీ అయ్యారు. జస్టిస్ సుధీర్‌కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యా�
హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని జీఎస్ జోత్స్నకు నీట్ పరీక్షల్లో తొలుత ఇచ్చిన మారులను ఎందుకు తగ్గించారో చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్టీఏ)ని హైకోర్టు ఆదేశించింది.