వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో సర్కారు వైద్యానికి సుస్తీ చేసింది. అందోల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్య�
ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. బుధవారం జోగిపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.