రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సిద్దిపేట జిల్లా ములుగులో పేజ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఏటా కోటి యూనిట్ల దుస్తులు ఉత్పత్తి అవుతాయి. 7 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట�