బిజినెస్ వీసా మీద పదేండ్ల కిందట ఇండియాకు వచ్చి పశ్చిమ ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసుకుంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్‌ను సోమవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరా�
అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ న మ్మించి.. ఓ యువకుడికి రూ. 2.47 లక్షలు టోకరా వేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువకుడు ఉద్యోగం కోసం జాబ్ పోర్టల్‌లో రెస్యూమ్ అప్లోడ్ చే శాడు. డాటాను సేకరిం�