సౌంఖ్యయోగాన్ని ప్రతిపాదించిన కపిలుడే సర్వజ్ఞుడు. సదాశివుడు సర్వుడు. దయగలవాడు దయకానట్లు, సర్వజ్ఞుడు సర్వం కాదు. లౌకిక వ్యవహారంలో అన్నీ తెలిసిన వ్యక్తిని సర్వజ్ఞుడు అంటాం. కానీ, తాను ఏదై ఉన్నాడో, దానినెరి�
అధ్యాత్మకు మతం లేదు. మతానికి అధ్యాత్మ ఉండాలి. మతం అంటే మార్గమే! జీవితాన్ని పండించుకోవడానికి, ఉన్నంత కాలమూ హాయిగా, శాంతిగా ఉండటానికి ఏర్పడిన రాజమార్గమే మతం.