జీడిమెట్ల సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో కొంపల్లి నుంచి సుచిత్ర వైపునకు వచ్చే మార్గంలో ఫుట్‌పాత్‌పై ఉన్న చిరువ్యాపారాలను తొలగించడం ఉద్రిక్తతతకు దారితీసింది.
మహిళా భద్రత, ఉద్యోగుల హక్కులపై ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. ఉన్నతాధికారుల వేధింపులపై నెలల తరబడి ఫిర్యాదులు చేసినా వ్యవస్థ స్పందించకపోవడంతో ఒక భాదిత�