e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Tags Javelin Rankings

Tag: Javelin Rankings

Neeraj Chopra: జావెలిన్‌లో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 2 నీర‌జ్ చోప్రా

ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడ‌ల్ సాధించి పెట్టిన జావెలిన్ స్టార్ నీర‌జ్ చోప్రా ( Neeraj Chopra ) తాజా వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరాడు. అత‌డు ఏకంగా 14 స్థానాలు ఎగ‌బాక‌డం విశేషం. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు అత‌డు 16వ స్థానంలో ఉన్నాడు.
Namasthe Telangana