జగ్జీవన్ రామ్ | దేశ మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల నేత, బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ఈసారి డాక్టర్ బాబూ జగ్జీవన్రాం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత ప్రభుత్వ