ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి పదవి చేపట్టినా రైతాంగ సమస్యలపై అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేత జగ్జీత్సింగ్ దలైవాలా విమర్శించారు.
Need To Bring Modi's Graph Down | ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్‌ను తగ్గించాల్సి ఉందని ఒక రైతు నేత అన్నారు. రామ మందిరం వల్ల మోదీ గ్రాఫ్ పెరిగిందని ఆయన తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికలలోపు మోదీ గ్రాఫ్‌ను తగ్గించాల్సిన అవసరం ఉందన్